ప్రభుత్వం నుంచి ఆదిరిపోయే గుడ్‌న్యూస్.. ఆ రోజు నుంచే కొత్త పింఛన్‌లు.. వారికే ఫస్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం వేచి చూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. జూన్ నెలలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, అర్హులైన కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయాలని కసరత్తు చేస్తోంది. ముందుగా వితంతులకు, తర్వాత దివ్వాంగులకు అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది.