యూఎస్‌లో సుంకాల రీఫండ్! నేటి నుంచీ దరఖాస్తుల స్వీకరణ షురూ..
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో కంపెనీలకు సుంకాలను రీఫండ్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8.00 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని దిగుమతిదారులకు సూచించింది.