ఇడ్లీ తినలేం.. ఫోన్‌ కొనలేం!

మార్కెట్లో ధరల మంట మండుతోంది. పొద్దున్నే తినే ఇడ్లీ, దోశ వంటి అల్పాహారం నుంచి సెల్‌ఫోన్లు, టీవీలు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల దాకా అన్నింటి ధరలు అమాంతం పెరిగిపోయాయి.