కవితకు కొత్త జోష్.. పార్టీ పెట్టకముందే క్యూ కడుతున్న నేతలు.. జాగృతిలోకి మాజీ ఎమ్మెల్యే

కొత్త పార్టీ పెట్టకముందే కల్వకుంట్ల కవిత వద్దకు నేతలు చేరుకుంటున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు.. జాగృతిలో చేరారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే కవితతో భేటీ అయి చర్చించారు. మరోవైపు.. ఇప్పటికే పార్టీ ఏర్పాటు తేదీని ప్రకటించి.. ఆ దిశగా కీలక అడుగులు వేస్తున్న కవితకు ఇలా నేతలు పార్టీలో చేరడం సరికొత్త ఉత్సాహాన్నిస్తోంది. రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారు ఇప్పుడు అభివృద్ధి కోసం ఏకతాటిపైకి రావాలని కవిత పిలుపునిచ్చారు.