ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్చేశారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.