వివాహ వేడుకలో ఫుడ్ పాయిజన్.. 400 మందికి పైగా అస్వస్థత

దాహోద్ జిల్లా అభలోడ్‌లో జరిగిన వివాహ విందులో ఫుడ్ పాయిజనింగ్ జరిగి 400 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.