అయ్యో రేణుక.. విధి ఆడిన వింత నాటకం.. పెళ్లి కళకళలాడాల్సిన ఇంట్లో పెను విషాదం!

ఒకవైపు పెళ్లి బాజాల సందడి మొదలవ్వాల్సిన ఇల్లు.. మరోవైపు కొత్త జీవితంపై వేల ఆశలతో ఊపిరి పోసుకున్న కలలు.. కానీ, ఆ కుటుంబం రాసుకున్న సంతోషాల రాతను కాలం ఒక్క క్షణంలో చెరిపివేసింది. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని నరవ గ్రామం ఇప్పుడు కన్నీటి సంద్రమైంది.