Animal Shelters : ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాకు ఐదు జంతు సంరక్షణ కేంద్రాలు
Animal Shelters : ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఐదు జంతు సంరక్షణ కేంద్రాలను(Animal Shelters) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. జంతువుల సంరక్షణకు, భద్రతకు ఇవి తోడ్పడతాయి.