Coordination సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యం

Development is Possible Only Through Coordination అన్ని శాఖల అధికారుల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన లక్ష్యాలను బ్యాంకులు సకాలంలో చేరుకోవాలన్నారు.