BPCL Jobs 2026: డిగ్రీ అర్హతతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1,40,000 వరకు జీతం

దేశ వ్యాప్తంగా ఉన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బ్రాంచుల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 250 జూనియర్ ఎగ్జిక్యూటివ్, సెక్రటరీ, అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది.