అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ప్రభుత్వంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిచపోయాయి.