4320 people are eligible అర్హులుగా 4320 మంది

4320 people are eligible సముద్రంలో వేట నిషేధ సమయంలో ప్రభుత్వం అందజేసే మత్స్యకారుల సేవలో పథకానికి సంబంధించి మత్స్యశాఖ అధికారులు సర్వే పూర్తి చేశారు. అర్హులుగా 4320 మందిని ప్రాథమికంగా గుర్తించారు. వారి జాబితాను ఆన్‌లైన్‌ చేయనున్నారు.