Action Will Be Taken Against Harassment of Farmers
ఎరువుల పంపిణీ విషయంలో రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్లో ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హోల్సేల్ డీలర్లు, మండల వ్యవసాయ శాఖాధికా రులతో సమీక్షించారు.