ఆర్టీసీ కార్మికుల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం ఆయన సిద్దిపేట ఆర్టీసీ డిపో వద్దకు వెళ్లి కార్మికులు చేపట్టిన సమ్మెకు సంఘీభావం తెలిపారు.