గంజాయి ముద్దాయికి పదేళ్ల జైలు

గంజాయి రవాణా కేసులో పట్టుబడిన ముద్దాయికి పదేళ్లు జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ చోడవరం 9వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఎం.హరినారాయణ శుక్రవారం తీర్పు చెప్పారని అల్లూరి జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఆఫీసర్‌ ఆర్‌.గౌరీశ్వరరావు తెలిపారు.