గొంతులో ఇడ్లీ ఇరుక్కొని ఊపిరాడక బాలింత చనిపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌లో శుక్రవారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. పిట్లం మండలం బండపల్లికి చెందిన అర్చన (21) బాన్సువాడ ఏరియా హాస్పిటల్‌లో శుక్రవారం డెలివరీ అయింది.