పీఆర్సీతో ఆర్టీసీపై ఏటా రూ. 377 కోట్ల భారం

ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ కింద 11శాతం ఫిట్‌‌‌‌మెంట్ ఇస్తే ఏటా సంస్థపై రూ. 377 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు లెక్కతేల్చారు.