నేడు( ఏప్రిల్ 22) సుప్రీం ముందుకు ‘ఓటుకు నోటు’ కేసు

: ‘ఓటుకు నోటు’ కేసు బుధవారం మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా, కేవలం ఎన్నికల చట్టాల నియమావళి కింద మాత్రమే విచారించాలని కోరుతూ జులై 22, 2021న రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు