కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలే : బీవీ.పాపారావు
ప్రపంచంలోనే ఓరుగల్లువాసులకు దక్కిన అద్భుతమైన కాకతీయుల వారసత్వ సంపదను కాపాడాలని కాకతీయ హెరిటెజ్ ట్రస్టీలు రిటైర్డ్ఐఏఎస్లు బీవీ.పాపారావు, బీపీ ఆచార్య, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ పాండురంగరావు సూచించారు.