GT vs KKR మ్యాచ్కి ముందు కీలక పరిణామం.. రహానే ఔట్, రింకుకి కెప్టెన్సీ పగ్గాలు

GT vs KKR: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈరోజు ( 2026, ఏప్రిల్ 17న) మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2026లో భాగంగా ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా నమోదు చేయని కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) వర్సెస్ ఫుల్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్ (GT) తో తలపడనుంది.