Rain Alert: ‘ఉక్క’రిబిక్కిరికి బిగ్ రిలీఫ్.. వారం పాటు చిరుజల్లుల పలకరింపులు!

ఉదయం వేళల్లో భానుడు భగభగమంటున్నాడు. శనివారం చాలాచోట్ల పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదయ్యాయి. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరిలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ జిల్లా మెండోరాలో 44.5 డిగ్రీలు, నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం బుట్టాపూర్‌లో 44.5 డిగ్రీలు..