Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు సరికొత్త అనుభూతి - ప్రపంచస్థాయిలో మ్యూజియం

SV Museum in Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగేలా టీటీడీ శ్రీ వేంకటేశ్వర మ్యూజియం ఆధునీకరణ పనులు చేపట్టింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ సౌజన్యంతో ఈ ఆధునీకరణ పనులు చేపట్టగా…. తుది దశకు చేరుకున్నాయి.