ఇండోనేసియాలో ఘోరం: హెలికాప్టర్ కూలి 8 మంది దుర్మరణం..

జకార్తా: ఇండోనేసియాలోని కాలిమంటన్‌‌‌‌ ప్రావిన్స్‌‌‌‌లో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు అధికారులు కన్ఫామ్ చేశారు