రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం: రాహుల్ గాంధీ

లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడాన్ని ప్రజాస్వామ్య విజయంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభివర్ణించారు.