గిట్టుబాటు ధర ఇచ్చేందుకే కొనుగోలు కేంద్రాలు : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించేందుకే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం కడ్తాల్, ఏక్వాయపల్లి, ఆమనగల్లు లలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొని నివాళులర్పించారు.