ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో  శ్రీపాద రావుకు నివాళి

దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాద రావు వర్ధంతిని  రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.