రేవంత్ రెడ్డి అబద్దాల పునాదులపైనే సీఎం అయ్యారు: బండి సంజయ్

అబద్దాలు, మోసాలనే నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘అభినవ గోబెల్స్’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు.