రూ. 20 కోట్ల విలువైన 4100 కిలోల గంజాయి దగ్ధం

రేణిగుంటలో ప్రాంతంలో మూడేళ్లలో పట్టుబడ్డ రూ.20 కోట్ల విలువైన 4,100 కేజీల గంజాయిని అధికారులు దగ్ధం చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జిల్లా కలెక్టర్ వేంకటేశ్వరులు సమక్షంలో ఎలక్ట్రికల్ యంత్రం ద్వారా గంజాయి తగులబెట్టారు.