10th Class Result Date 2026: తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు 2026 ఫలితాల తేదీలు...

రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్ధులు ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఏపీలో మూల్యాంకనం ముగియగా.. తెలంగాణలో మూల్యాంకనం ప్రక్రియ దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఇక ఫలితాలు రెండు రాష్ట్రాల్లో ఒకే వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది..