సూర్యా : 43.3 డిగ్రీలు

ఏప్రిల్‌ రెండో వారంలోనే ఎండలు మండిపోతున్నాయి. బుధవారం గరిడే పల్లి మండలం కీతవారిగూడెంలో 43.3 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. అదేవిధంగా జిల్లాలోని 23 మండలాలకు సగం మండలాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగత్ర నమోదైంది.