చత్తీస్‌గఢ్: పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. కనీసం 10 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేదాంత సంస్థకు చెందిన ఈ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. బాయిలర్‌లో పేలుడు వల్ల ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు.