మా పిల్లి గర్భం దాల్చడానికి మీ పిల్లే కారణం.. పోలీసుల దాకా వెళ్లిన వింత పంచాయితీ

బెంగళూరులో పిల్లి పిల్లల బాధ్యత కోసం ఇరు కుటుంబాల మధ్య జరిగిన ఓ వింత కస్టడీ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.