ఒక్కరోజే 21 వేల క్వింటాళ్ల ఉత్పత్తుల రాక

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌కు వ్యవసాయ ఉత్పత్తులు పోటెత్తుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఐకేపీ కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడంతో రైతులు తమ ఉత్పత్తులను సూర్యాపేట మార్కెట్‌కు తరలిస్తున్నారు.