నేషనల్ హైవేస్ అంబులెన్స్ ప్రారంభం

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న అరైవ్-అలైవ్ కింద రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా నేషనల్ హైవే  (యాదాద్రి - వరంగల్ ఎన్​హెచ్ -163) ఆధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన కొత్త అంబులెన్స్ ను సోమవారం ఏర్పాటు చేశారు.