దేశం గర్వించే మహనీయుడు అంబేడ్కర్‌

అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేడ్కర్‌ ఆదర్శప్రాయులని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.