రైతులందరికీ నష్ట పరిహారం ఇవ్వాలి

మండలంలోని తిప్పాయిపల్లెలో మెగా కంపెనీ చేపట్టిన పనులతో నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.