క్లారిటీ లేక ఫ్యాన్స్ ఆందోళన: పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీ ఏంటి? వైద్యుల సూచనలు ఇవే..!

ఏపీ డిప్యుటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్కి సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన డిశ్చార్జ్ అయి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు, కనీసం వారం నుంచి పది రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. అయితే, ఆయనకు జరిగిన సర్జరీపై మొదట క్లారిటీ లేకపోవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. ఈ