తాగునీరు వృథా చేస్తే నల్లా కనెక్షన్ కట్ : ఎండీ అశోక్రెడ్డి

హైదరాబాద్ సిటీకి రాబోయే 45 రోజులు తాగునీటి సరఫరా పరంగా కీలకమని మెట్రో వాటర్‌‌‌‌‌‌‌‌బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు. వినియోగదారులు మే నెలాఖరు వరకు నీటి వినియోగంలో పొదుపు పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చని సూచించారు.