భూ పరిహారానికి ‘థంబ్’ తప్పనిసరి..ఎన్హెచ్ఏఐ కొత్త రూల్

నిర్వాసితులకు భూ పరిహారం పంపిణీలో  నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా(ఎన్​హెచ్​ఏఐ) రూల్స్​ మార్చింది. నిర్వాసితుల ‘థంబ్​’ తప్పనిసరి చేసింది. దీనికి సంబంధించిన సాఫ్ట్​వేర్​ భూ సేకరణ విభాగాల్లోని కంప్యూటర్లలో అప్​లోడ్​ ప్రక్రియ ప్రారంభమైంది.