లోన్ ఇప్పిస్తానంటూ పానీపూరి వ్యాపారికి టోకరా.. ఫోన్ కొట్టేసి ఖాతా ఖాళీ చేసిండు

ఘట్కేసర్, వెలుగు: లోన్ ఇప్పిస్తానంటూ నమ్మబలికిన ఓ కేటుగాడు.. పానీపూరి వ్యాపారి ఫోన్ ఎత్తుకెళ్లి, బ్యాంకు ఖాతాలోని నగదును కాజేశాడు. పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని అన్నోజిగూడ వద్ద పానీపూరి వ్యాపారం చేసుకునే దేసెట్టి