చంద్రబాబు పక్కనున్న NSG కమాండర్‌కు అస్వస్థత.. కిందపడిపోబోతుండగా, వీడియో వైరల్

Chandrababu Nsg Commando Suddenly Falls Ill: ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడ పర్యటనలో NSG కమాండర్ అస్వస్థతకు గురయ్యారు. చంద్రబాబు అన్న క్యాంటీన్‌కు వెళ్లి అక్కడ పేదలకు అల్పాహారం వడ్డించారు.. సతీమణి భువనేశ్వరితో కలిసి అక్కడే అల్పాహారం స్వీకరించారు. అనంతరం బయట మీడియాతో మాట్లాడుతున్న సమయంలో.. చంద్రబాబు పక్కనే ఉన్న ఓ NSG కమాండర్ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే మిగిలిన సిబ్బంది అప్రమత్తమై ఆయన్ను పట్టుకున్నారు. ప్రాథమిక చికిత్స అంనంతరం ఆస్పత్రికి తరలించారు.