సీనియర్ ఐఏఎస్ కుమార్తె పెండ్లి ఖర్చులన్నీ కాళేశ్వరం కాంట్రాక్టర్ వే : హైకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక సీనియర్ అధికారి క్విడ్ ప్రోకోతో కూతురు పెండ్లి ఘనంగా చేశారన్న ఆరోపణలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు.. కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.