మేడిపల్లిలో బాలుడికి యాసిడ్ తాగించిన చిన్నమ్మ

మామ ఆదరణ తన బిడ్డ కంటే తోడి కోడలు బిడ్డకే ఎక్కువగా ఉందన్న అక్కసుతో, నాలుగేండ్ల పసివాడిపై ఓ చిన్నమ్మ పగ పెంచుకుంది. ఆ బాలుడిని అంతమొందించాలని పథకం వేసింది.