ప్రకృతిని కాపాడుకునేందుకు..ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించండి: మంత్రి వివేక్ వెంకటస్వామి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పెట్రోల్ , డీజిల్ వెహికల్స్ బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.