ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 32 నెట్‌వర్క్ వైద్యశాలల్లో పీఎం రహత్ స్కీంను అమలు చేస్తున్నట్లు ఎన్‌టీఆర్ వైద్యసేవ సమన్వయకర్త డాక్టర్ హేమంత్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గోల్డెన్ అవర్‌లో ఉచి తంగా రూ.1.50లక్షల వరకు వైద్యం అందుతుందన్నారు.