గృహజ్యోతి స్కీమ్‌‌కు2,080 కోట్ల సబ్సిడీ : విద్యుత్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్

రాష్ట్రంలో గృహజ్యోతి స్కీమ్​కింద ఫ్రీ కరెంట్ ఉపయోగించే కుటుంబాలకు అందించే సబ్సిడీ కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2,080 కోట్ల రాయితీకి బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.