స్కూటీని ఢీకొన్న లారీ..ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

స్కూటీని లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టెపల్లిలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. జహీరాబాద్‌కు చెందిన కవిరాజ్ (40) తన భార్య పావని(35), కొడుకు కార్తీక్(13), కూతురు కీర్తన(11)తో కలిసి ఆదివారం అత్తగారి ఊరైన పెద్దేముల్ మండలం రుక్మాపూర్‌కు వచ్