ఏప్రిల్ 30 లోపు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి 5 శాతం డిస్కౌంట్: ఆర్వీ కర్ణన్

ఇప్పటివరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా మొత్తం 261 కోట్ల రూపాయలు వసూలయ్యాయని చెప్పారు.