రైస్ మిల్లర్లకు రూ. 600 కోట్లు

రాష్ట్రంలోని రైస్ మిల్లర్లకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ తీపి కబురు అందించింది. గత ఐదేండ్లుగా  పెండింగ్‌‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలను వెంటనే విడుదల చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.