నగరవాసికి కాస్త ఊరట హమ్మయ్య.. వానొచ్చింది..

మండుతున్న ఎండల మధ్య కురిసిన వర్షం నగరవాసికి కాస్త ఊరటనిచ్చింది. ఆదివారం మధ్యాహ్నం వేళ ఉరుములు, మెరుపులతో వాన దంచి కొట్టడంతో కాస్త రిలీఫ్​ ఫీలయ్యారు.